Ayodhya: “నిషాద్‌రాజ్ గుహ అతిథిగృహ”… అయోధ్యలోని లగ్జరీ టెంట్ సిటీకి ఆ పేరెందుకు పెట్టారంటే
పేరుకే టెంట్‌లో ఏర్పాటు చేసినా.. స్టార్ హోటల్ సదుపాయాలకు ఏమాత్రం తీసిపోనివిధంగా లోపల ఫర్నీచర్.. పైగా కళాత్మకత ఉట్టిపడేలా ఇంటీరియర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇంత లగ్జరీ సదుపాయాలతో నిర్మిస్తున్న టెంట్ సిటీకి 'నిషాద్‌రాజ్ గుహ' పేరు పెట్టడం వెనుక ఆసక్తికరమైన కారణమే ఉంది. ఇది తెలుసుకోవాలంటే.. మనం రామాయణ ఇతిహాసం, పురాణాల్లోకి ఓసారి తొంగిచూడాల్సిందే..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
