Smartphone Offers: 5జీ ఫోన్లపై అదిరే ఆఫర్లు.. మిస్ అయితే మళ్లీ రావు.. త్వరపడండి..
ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారంలు కొత్త సంవత్సరంలో ఆఫర్ల డోర్లను తెరిచేశాయి. రిపబ్లిక్ సేల్ పేరిట ప్రముఖ సైట్లు అమెజాన్, ఫ్లిప్ కార్టులు ప్రత్యేక సేల్స్ ను ప్రారంభించాయి. అన్ని ఎలక్ట్రానిక్, గృహోపకరణాలు, గ్యాడ్జెట్లపై అదిరే ఆఫర్లు ఉన్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లపై కనీవినీ ఎరుగని డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. డైరెక్ట్ క్యాష్ తగ్గింపుతో పాటు పలు బ్యాంకు ఆఫర్లు, ఎక్స్ చేంజ్ బోనస్ లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో బెస్ట్ డీల్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ల జాబితాను మీకు అందిస్తున్నాం. ఓ సారి లుక్కేయండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
