Iron Deficiency: ప్రతి ఐదుగురు మహిళల్లో ఇద్దరికి ఐరన్ లోపం.. అధ్యయనంలో కీలక అంశాలు
ఈ రోజుల్లో రక్తహితనతో బాధపడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ప్రతి ఐదుగురిలో ఇద్దరు మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. నిపుణులు జరిపిన పరిశోధనల్లో చాలా మంది మహిళల శరీరంలో ఐరన్ తక్కువగా ఉన్నట్లు తేలింది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
