యవ్వనాన్ని కాపాడుకోవడానికి దివ్యౌషధాలు..! ఈ నూనెలతో మసాజ్ చేసుకుంటే మెరిసిపోతారు..

వృద్ధాప్యం అనేది ఒక సంక్లిష్టమైన సహజ ప్రక్రియ. కానీ, ముఖంపై ముడతలు, గీతలను భరింటం చాలా కష్టం. వయసు పైబడినా కొద్దీ చర్మంలోని కణజాలాలు బలహీనంగా మారతాయి. చర్మం సహజంగానే మృదుత్వాన్ని, అందాన్ని కోల్పోతుంది. గీతలు, చిన్న చిన్న మచ్చలు వంటివి ప్రత్యక్షమవుతాయి. వీటినుండి బయటపడాలంటే, యవ్వనాన్ని కాపాడుకోవడానికి కొన్ని రకాల నూనెలను ముఖంపై మసాజ్ చేసుకోవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

|

Updated on: Jul 10, 2023 | 7:06 PM

Lavender Oil- లావెండర్ ఆయిల్‌ను ముఖం, మెడ, చేతులకు అప్లై చేయడం వల్ల చర్మం యవ్వనంగా ఉండేందుకు సహాయపడుతుంది. కోపాన్ని తగ్గించడం కూడా వృద్ధాప్యాన్ని దూరం చేసేందుకు గొప్పగా సహాయపడుతుంది.

1 / 5
Coconut Oil- కొబ్బరి నూనెను చర్మం సులభంగా గ్రహిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు విటమిన్ ఇ, కెతో పాటు యవ్వనాన్ని కాపాడతాయి.

2 / 5
Castor Oil- ఆముదంలో రిసినోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.

3 / 5
Shea Butter- షియా బటర్ శరీరంపై మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. షియా బటర్, ఆలివ్ ఆయిల్ కలిపి అప్లై చేస్తే చాలా మంచిది.

4 / 5
Grapeseed Oil- ద్రాక్ష గింజల నూనెలో కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఇందులోని యాంటీ ఏజింగ్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మీ చర్మాన్ని సంరక్షిస్తాయి.

5 / 5
Follow us