Pappu Charu: పప్పుచారు రుచిగా రావాలంటే ఇలా చేసి చూడండి.. రుచి అద్దిరిపోతుంది!
తెలుగువారి ఇంటి భోజనంలో పప్పుచారు ఉంటే ఆ రోజంతా భోజనమే ఒక ప్రత్యేకమైన అనుభూతినిస్తుంది. పప్పుచారును ఎన్నో రకాలుగా చేసుకున్నప్పటికీ, తాజా ములక్కాయలు, వంకాయలు వేసి కుక్కర్‌లో ముక్కలు చిదగకుండా, కమ్మని చింతపండు పులుపు మరియు గుబాళించే ఇంగువ తాలింపుతో చేస్తే ఆ రుచే వేరు. వేడివేడి అన్నంలో ఈ ములక్కాయ పప్పుచారును పోసి, కాస్త స్వచ్ఛమైన నెయ్యి వేసుకుని తింటే పక్కన ఎటువంటి వేపుడు లేకపోయినా కడుపు నిండా తృప్తిగా తినేయవచ్చు. తక్కువ సమయంలో కుక్కర్ ఉపయోగించి ఎంతో రుచికరంగా చేసుకునే ఈ పప్పుచారు తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
