బత్తాయితో బోలెడన్నీ ఉపయోగాలు.. ప్రతి రోజూ తింటే మీ ఆరోగ్యం మరింత పదిలం..!
మన అందం, ఆరోగ్యానికి పండ్లు అత్యంత కీలకం.. అయితే, పండ్లలో సులభంగా, తక్కువ ధరలో లభించే మోసంబి మన ఆరోగ్యానికి, అందానికి అద్భుతం చేస్తుంది. మోసంబి మంచి సిట్రస్ పండు. మోసంబిలో సాధారణ నిమ్మకాయల కంటే కూడా తక్కువ మోతాదులో యాసిడ్ ఉంటుంది. ముఖ్యంగా వేసవి కాలంలో మోసంబి రసం ఎంత అలసిపోయిఉన్నా తక్షణమే రీఫ్రెష్ చేస్తుంది. మోసంబిలో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, కాల్షియం వంటి శరీరానికి ఉపయోగపడే అనేక మూలకాలు ఉంటాయి. రోజుకో మోసంబి తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




