AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాయచేయబోతున్న చంద్రుడు.. వీరికి గోల్డెన్ పీరియడ్.. డబ్బు, ప్రమోషన్ ఖాయం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనిషి జీవితంలో గ్రహాలు అనుకూలంగా ఉంటే వారికీ ఎలాంటి లోటు ఉండదు అలాగే వారి సంపదకు కారకుడైన చంద్రుడు త్వరలో మిథున రాశిలోకి సంచరించనున్నాడు. ఇంకా ఇదే రాశిలో కొన్ని రోజులు పాటు ఉంటాడు. ఈ సంచారం వల్ల రెండు రాశుల వారి అదృష్టం మారిపోతుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం.

Prasanna Yadla
|

Updated on: Jun 15, 2026 | 3:31 PM

Share
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే  రాశులు , గ్రహాలు వాటి ఎప్పటికప్పుడు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు కలిసి వస్తే ఉంటే, మరికొన్ని సార్లు అసలు కలిసి రాదు. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనిషి జీవితంలో గ్రహాలు అనుకూలంగా ఉంటే వారికీ ఎలాంటి లోటు ఉండదు అలాగే వారి సంపదకు కారకుడైన చంద్రుడు త్వరలో మిథున రాశిలోకి సంచరించనున్నాడు. ఇంకా ఇదే రాశిలో కొన్ని రోజులు పాటు ఉంటాడు. ఈ సంచారం వల్ల రెండు రాశుల వారి అదృష్టం మారిపోతుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనిషి జీవితంలో గ్రహాలు అనుకూలంగా ఉంటే వారికీ ఎలాంటి లోటు ఉండదు అలాగే వారి సంపదకు కారకుడైన చంద్రుడు త్వరలో మిథున రాశిలోకి సంచరించనున్నాడు. ఇంకా ఇదే రాశిలో కొన్ని రోజులు పాటు ఉంటాడు. ఈ సంచారం వల్ల రెండు రాశుల వారి అదృష్టం మారిపోతుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం.

2 / 5
కన్య రాశి : ఈ రాశి వారు మొదలు పెట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు.  పిల్లల విషయంలో గుడ్ న్యూస్ లు వింటారు. ఇంకా ప్రభుత్వ ఉద్యోగం కూడా వస్తుంది. కష్ట పడి సంపాదించిన డబ్బు మీతోనే ఉంటుంది. మీరు అనుకున్నట్టు గానే మొత్తం మారుతుంది. మీ ప్రియమైన వారి దగ్గర నమ్మకాన్ని తిరిగి సంపాదిస్తారు. ఆఫీస్ లో అన్ని పనులు మొత్తం సకాలంలో చేస్తారు.  కొత్తగా మొదలు పెట్టిన వ్యాపారల్లో  లాభాలు వస్తాయి. భార్య భర్తల మధ్య ప్రేమ పెరిగి జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది.

3 / 5
వృషభ రాశి: ఈ రాశి వారి ఎక్కడైన పెట్టుబడులు పెట్టాలంటే ఇదే మంచి సమయం. ఇంకా కొత్త కారు  కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇంకా వీరి ఆర్ధిక సమస్యలు కూడా మెరుగుపడతాయి.   మీరు అప్పు తీసుకోరు అప్పు ఇచ్చే స్టేజ్ కు వెళతారు. అలాగే, అన్ని మీకు అనుకూలంగా ఉంటాయి. ఇంకా వీరు జీవితంలో పెద్ద గండాల నుంచి బయట పడతారు.

4 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
మాయచేయబోతున్న చంద్రుడు.. వీరికి గోల్డెన్ పీరియడ్..

హోర్ముజ్ దాటుతూ.. తొలి భారత నౌక ‘దిశా’ ప్రయాణం!

వంటగదిలో ఈ 5 వస్తువులు ఎప్పుడూ ఖాళీ కాకూడదట.. లేకపోతే అన్నపూర్ణమ్

చుక్క నూనె లేకుండా బరువు తగ్గాలనుకునేవారికి హెల్తీ బ్రేక్ ఫాస్ట్

గుడ్లను కాపాడుకోవడానికి ట్రాక్టర్‌కు ఎదురొడ్డిన పక్షి.. వీడియో

కాలు విరిగి ఇంట్లోనే ఉండిపోయా.. ఆ స్టార్ హీరో వచ్చి..

చనిపోయిన వ్యక్తి ముక్కులో దూది ఎందుకు పెడతారో తెలుసా?

తొక్కలో ఏముందని తీసి పడేస్తున్నారా?.. ప్రయోజనాలు తెలిస్తే..

రాక్షసుడిగా మారిన 17 ఏళ్ల కుర్రాడు.. క్షణ క్షణం ఊహించని మలుపులు..

మొన్న విజయ్, నేడు అంబానీ.. కోరిన కోరికలు తీర్చే మూకాంబిక ఆలయం