Money Plant Vastu: మీ ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుతున్నారా..? ఈ దిక్కున పెడితే ధనయోగం కలుగుతుంది..!
ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా ఆర్థిక ప్రగతిని తీసుకొచ్చే మొక్కలలో మనీ ప్లాంట్ చాలా ముఖ్యమైనది. చాలామంది ఇంట్లో సుఖసంతోషాలు, ధన సమృద్ధి కలగాలని ఆశించి మనీ ప్లాంట్‌ను పెంచుకుంటారు. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కను ఏ దిశలో పెడుతున్నామనేది అత్యంత కీలకం. తప్పుడు దిశలో ఉంచితే లాభానికి బదులు నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ రోజు వాస్తు ప్రకారం మనీ ప్లాంట్‌ను ఏ దిశలో ఉంచాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
