మొబైల్ నెంబర్‌లో 3 ఉందా? ఇది ఎన్ని సార్లు వస్తే అదృష్టమో తెలుసా?
ప్రతి ఒక్కరి జీవితంలో ఫోన్ అనేది ఒక భాగం అయిపోయింది. అయితే సంఖ్యా శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి ఫోన్ నెంబర్ కూడా అతని జీవితంపై ప్రభావం చూపుతుంది అంటారు పండితులు. అయితే న్యూమరాలజీ ప్రకారం ఎవరి ఫోన్ నెంబర్‌లలో అయితే 3 ఉంటుందో వారికి ప్రత్యేకమైన శక్తి ఉంటుందంట. 3 అనేది చాలా ప్రత్యేకమైన నెంబర్ అంటున్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు. కాగా, ఇది మొబైల్ నెంబర్‌లో ఎన్ని సార్లు కనిపిస్తే ఏ విధమైన ప్రయోజనం ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
