పావు కిలో చికెన్‌తో 5 మందికి సరిపడే అరకిలో కూర చేయోచ్చు.. హ్యాపీగా అందరికీ వడ్డించొచ్చు!
మార్కెట్‌లో పెరిగిన ధరలు చూసి అందరూ వామ్మో. వాయ్యో అనుకుంటూ .. కొద్దిగా తెచ్చుకుని దానితోనే సరిపెట్టుకుంటున్నారు. తక్కువ తెచ్చినా కూడా మీరు వర్రీ కాకండి.. మీ ఇంట్లో ఉండే వాటితోనే పావు కిలో చికెన్ ను 5 మందికి సరిపడేలా కూర చేసి ఫ్యామిలీ మొత్తానికి పెట్టొచ్చు. ఎలాగో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
