Shreyas Media: కలర్‌ఫుల్‌గా సాగిన మిస్ హైనెస్ హైదరాబాద్ 2023 అందాల పోటీలు కర్టెన్ రైజర్ ఈవెంట్..
ప్రముఖ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించనున్న మిస్ హైనెస్ అందాల పోటీల కర్టెన్ రైజర్ కార్యక్రమం మంగళవారం జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లోని ఎఫ్ హౌజ్‌లో సందడిగా నిర్వహించారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
