AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీరి జీవితంలో వెలుగులు నింపడానికి వస్తున్న భారీ గ్రహం.. ఇక ఆపడం ఎవరి వల్లా కాదు

జ్యోతిష్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతి కూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: Sep 02, 2026 | 8:20 AM

Share
జ్యోతిష్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలంగా  ఉంటే, మరికొన్ని సార్లు ప్రతి కూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు.

జ్యోతిష్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతి కూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు.

1 / 5

ఈ నెలలో బుధుడు మూడు సార్లకి పైగా ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్లనున్నాడు. మరో మూడు రోజుల్లో ఉత్తర ఫాల్గుణిలోకి, ఆ తర్వాత హస్త నక్షత్రంలోకి  మారనున్నాడు. దీని ప్రభావం వలన మూడు రాశుల వారికి మంచిగా ఉండనుంది. మరి, ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5
ధనుస్సు రాశి : వీరికి అదృష్టం కలిసొస్తుంది. ఇంకా కెరీర్ లో గుర్తింపు పొందుతారు. ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది. 
అంతక ముందు ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలు చేసే వాళ్ళకి ఇది మంచి సమయం. ఇంకా వ్యాపార ఒప్పందాలు కూడా  కుదురుతాయి. మానసిక ప్రశాంతత కూడా దొరుకుతుంది.

ధనుస్సు రాశి : వీరికి అదృష్టం కలిసొస్తుంది. ఇంకా కెరీర్ లో గుర్తింపు పొందుతారు. ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది. అంతక ముందు ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలు చేసే వాళ్ళకి ఇది మంచి సమయం. ఇంకా వ్యాపార ఒప్పందాలు కూడా కుదురుతాయి. మానసిక ప్రశాంతత కూడా దొరుకుతుంది.

3 / 5
కుంభ రాశి : బుధుడు వలన వీరి జీవితం మొత్తం మారుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టె వారికి ఇది మంచి సమయం. అంతేకాదు, కలలో కూడా ఊహించని విధంగా వీరి లైఫ్ ఛేంజ్ అవ్వబోతోంది. అంతేకాదు, ఆగిపోయిన డబ్బు కూడా వస్తుంది. అలాగే కోర్టు సమస్యలు పరిష్కారమవుతాయి. భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది.

4 / 5
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
వరుస బోర్ మోటార్ల చోరితో విసిగిపోయిన రైతులు.. చివరకు ఏం చేశారంటే

Video: జెన్సన్ హువాంగ్ కు ఆఫీసులో స్టాండింగ్ ఒవేషన్

ఏడాదికి ఒక్కరోజే తెరుచుకునే ఆలయం.. ఇక్కడి విశిష్టత తెలిస్తే..

రైల్వే టికెట్ కన్ఫామ్.. కానీ కోచ్‌లో ఆ సీటే లేదు

ఆగిఉన్న లారినీ ఢీకొట్టిన థార్.. స్పాట్‌లోనే నలుగురు మృతి

నాకు క్రేజ్ తెచ్చిన సినిమా అదే.. ఆ రోల్ నాకు బాగా ఇష్టం

రూ.లక్ష అప్పు, తల్లి ఖాతా నుంచి రూ.50 వేలు.. చివరకు తీవ్ర విషాదం

క్లీంకారను స్కూల్‌లో చేర్పించిన రామ్ చరణ్, ఉపాసన.. వీడియో ఇదిగో

జ్వాలా తోరణం దర్శనం చేస్తే నరకబాధలు ఉండవా? కాకార్తీ పౌర్ణమి రోజు

కార్తీక పౌర్ణమి స్పెషల్.. పచ్చి పసుపు అన్నం.. తింటే దగ్గు మాయం