AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్వాతి నక్షత్రంలోకి బుధుడు.. వీరికి పట్టింది బంగారమే

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే నవంబర్ నెలలో శక్తివంతమైన బుధ గ్రహం స్వాతి నక్షత్రంలోకి సంచారం చేయనున్నాడు. దీని వలన కొన్ని రాశుల వారికి ఇది శుభ వార్తలను తీసుకొస్తుంది. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.

Samatha J
|

Updated on: Oct 09, 2026 | 9:41 AM

Share
మిథున రాశి :ఈ బుధ గ్రహం నక్షత్ర  సంచారం మీకు అత్యంత శుభప్రదం. మీ రాశ్యాధిపతి బుధుడే కావడంతో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు చేతికి అందుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది

1 / 5
కుంభ రాశి :మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఉద్యోగంలో బాస్ నుండి ప్రశంసలు అందుకుంటారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి శుభవార్త వింటారు. షేర్ మార్కెట్, పెట్టుబడుల్లో లాభాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు, రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి ఇది ఒక అద్భుతమైన సమయం అని చెప్పాలి.

2 / 5
కర్కాటక రాశి : బుధ సంచారం వలన నవంబర్ నెలలో వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది.  ఆర్థికంగా బలం చేకూరుతుంది. ఊహించని ధనలాభం కలుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. మీ తెలివితేటలతో కష్టమైన సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది

3 / 5
తుల రాశి :తులారాశి వారికి స్వాతి నక్షత్రం సొంత నక్షత్రం కావడంతో రాజయోగం లాంటి ఫలితాలు ఉంటాయి. వ్యాపార విస్తరణకు ఇది మంచి సమయం. భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది. కొత్త ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆదాయం కూడా చాలా పెరుగుతుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది.

4 / 5
మీన రాశి : ఈ బుధ గోచారం మీ జీవితంలో సానుకూల మార్పులు తెస్తుంది. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ తో అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశం వస్తుంది. అప్పుల బాధల నుండి బయటపడతారు, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చాలా రోజుల నుంచి మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారికి మంచి జాబ్ లభిస్తుంది.

5 / 5
Follow Us
ప్రేమగా బిర్యానీ పెడితే నిజమనుకున్నారు.. పాపం!

శ్రేయాస్ అయ్యర్ @ 19.. టీ20 హిస్టరీలోనే తొలి ప్లేయర్‌గా రికార్డ్

పండక్కి ముందే గుడ్ న్యూస్.. భారీగా దిగొచ్చిన కూరగాయల ధరలు

మొక్కల మధ్య పసుపు పచ్చని పాము.. దగ్గరకు వెళ్లి చూస్తే షాక్!

బలాన్నిచ్చే మిల్లెట్ ఇడ్లీ.. మెత్తగా రావాలంటే ఏం చేయాలో తెలుసా?

లైట్ తీసుకోకండి.. ఈ లక్షణాలు కనిపిస్తే కడుపు క్యాన్సర్ ఉన్నట్లే

కర్ణాటకలో కన్నడిగులకు ప్రైవేట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు..

కాలేజీల్లో సినిమా ఈవెంట్లపై విద్యా మండలి సీరియస్

ఆ హీరోని చూడటానికి వెళ్లి దెబ్బలు తగిలించుకున్న..

రైళ్లల్లో లోయర్ బెర్త్ పొందాలనుకుంటున్నారా..? ఈ విషయం మర్చిపోకండి