5 / 6
మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ అనేవి జీవనశైలి వ్యాధులైనప్పటికీ, ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. ఈ వ్యాధులన్నీ రక్త నాళాలను కుచించుకుపోయేలా చేస్తాయి. రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడి, మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకుండా చేస్తుంది. అందువల్లనే గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది.