మల్కాజిగిరిలో పోలీసుల మెగా ఆపరేషన్.. 54 చెక్‌పోస్టులు, 1,098 మంది సిబ్బందితో విస్తృత తనిఖీలు!
నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు మెగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ సీల్-Mలో భాగంగా అక్టోబర్ 22, 23 తేదీల్లో రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు మూడు జోన్ల పరిధిలో ఏకకాలంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. మొత్తం 54 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి 1,098 మంది పోలీసు సిబ్బందితో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
