మగవారు అలర్ట్.. వేసవి లో ఈ తప్పులు చేస్తే.. ఆ శక్తికి ముప్పు..
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు మరియు ఫ్యాషన్ ట్రెండ్స్ కారణంగా పురుషులలో సంతానలేమి సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా యువతలో వీర్యకణాల సంఖ్య (Sperm Count) మరియు వాటి నాణ్యత తగ్గడం అనేది ఒక పెద్ద ఆందోళనకరమైన విషయంగా మారింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
