Cinema : ఇదేం సినిమా రా బాబూ.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..
మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన మరో ఉత్కంఠభరిత క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ . ప్రముఖ ఓటీటీ వేదిక 'సన్ నెక్స్ట్'లో స్ట్రీమింగ్కు వచ్చింది. నిజమైన పోలీస్ కేస్ డైరీల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం, ఒక జర్నలిస్ట్ అదృశ్యం మరియు దాని వెనుక దాగి ఉన్న షాకింగ్ నిజాల చుట్టూ తిరుగుతుంది. షైన్ టామ్ చాకో, వాణి విశ్వనాథ్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
