AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malavika Mohanan: తన అందంతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్న మాళవిక మోహనన్

సౌత్‌ హీరోయినే అయినా.. గ్లామర్ విషయంలో నార్త్ బ్యూటీస్‌కు కూడా పోటి ఇచ్చే అందాల భామ మాళవిక మోహనన్‌. కెరీర్‌లో బిగ్ సక్సెస్‌లు లేకపోయినా..ఫిలిం సర్కిల్స్‌లో ఈ బ్యూటీ పేరు గట్టిగానే వినిపిస్తుంటుంది.

Prudvi Battula
| Edited By: |

Updated on: Mar 16, 2023 | 2:50 PM

Share
సౌత్‌ హీరోయినే అయినా.. గ్లామర్ విషయంలో నార్త్ బ్యూటీస్‌కు కూడా పోటి ఇచ్చే అందాల భామ మాళవిక మోహనన్‌. కెరీర్‌లో బిగ్ సక్సెస్‌లు లేకపోయినా..ఫిలిం సర్కిల్స్‌లో ఈ బ్యూటీ పేరు గట్టిగానే వినిపిస్తుంటుంది

1 / 5
సోషల్‌ మీడియాలో హీట్‌ పెంచే ఫోటో షూట్స్‌తో హల్‌ చల్‌ చేస్తుంది ఈ బ్యూటీ. హీరోయిన్‌గా కన్నా..ఇన్‌స్టా స్టార్‌ గానే ఎక్కువ పాపులర్‌

2 / 5
మాస్టర్‌, మారన్ లాంటి సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించినా... మాళవికకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ సినిమాల్లో మాళవిక స్క్రీన్‌ ప్రెజెన్స్‌ కూడా తన సోషల్‌ మీడియా ఇమేజ్‌కు కాంట్రస్ట్‌ కనిపించింది

3 / 5
దీంతో వెండితెర మీద కనిపించింది, సోషల్ మీడియాలో సందడి చేస్తుంది ఒకరేనా అన్న రేంజ్‌లో డిస్కషన్ జరిగింది

4 / 5
ఇన్నాళ్లు సినిమాల విషయంలో పెద్దగా బజ్‌ లేకపోయినా ఇప్పుడు వరుసగా టాప్‌ స్టార్స్ సినిమాలో మాళవిక పేరు రిపీటెడ్‌గా వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ - మారుతీ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ చిన్నది 

5 / 5
Follow Us
జబర్దస్త్ ఛైల్డ్ ఆర్టిస్ట్ నిహాంత్ గుర్తున్నాడా? ఇప్పుడు హీరోలా..

ఆ ఒక్క సినిమా కోసం18 చిత్రాలు వదిలేసా.. కారణం అతడే..

టీమిండియా ఓపెనింగ్ రేసులో 3 ఖతర్నాక్ జంటలు

పాము కరిస్తే వెంటనే చేయాల్సిన పని ఇదే! ప్రాణాలు కాపాడేందుకు తప్పక

నిప్పుల వర్షం.. తెలుగు రాష్ట్రాల్లో రోళ్లు పగిలే ఎండలు..

ఈ ఐపీఎల్ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న ఐదుగురు స్టార్లు

వాస్తు ప్రకారం తులసి పక్కన ఇవి ఉంటే నష్టమే.. వెంటనే తొలగించండి!

పిల్లలకు పుల్లగా కారంగా గొట్టం మిక్చర్ ఇలా చేసి పెట్టండి

ఎండలకు ఫోన్ వేడెక్కుతుందా.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే ..

ఆ నెలలోనే పిల్లల్ని కనండి? టీచర్‌కు ప్రిన్సిపాల్ షాకింగ్ ఆర్డర్