ఆదివారం స్పెషల్.. టేస్టీ టేస్టీగా ఇంట్లోనే ప్రాన్స్ ఫ్రై తయారీ..
ఆదివారం వచ్చింది అంటే చాలు దాదాపు నాన్ వెజ్ గుమగుమలు వస్తుంటాయి. సండే చికెన్, మటన్, ఫిష్ వంటివి తింటారు. చాలామంది రొయ్యలు కూడా తింటుంటారు. కానీ వండుకోవడం రాదు. అయితే ఈ ఆదివారం మీ ఇంట్లోనే టేస్టీగా ప్రాన్స్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలి.? ఈరోజు మనం వివరంగా తెలుసుకుందామా మరి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
