AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jilebi Recipe: జిలేబి తినాలని ఉందా.? ఇంట్లోనే రుచికరంగా తయారు చేసుకోండిలా..

జిలేబిని ఇష్టపడని వారు ఉండరనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ ఒక్కరికీ ఈ స్వీట్ నచ్చుతుంది. సహజంగా మనం రోడ్డు పక్కన ఉండే జిలేబి సెంటర్లలోనే కొనుగోలు చేస్తుంటాం. అయితే ఇంట్లోనే మీకు నచ్చినట్లు జిలేబీని తయారు చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి దొరుకుతుంది. మరి జిలేబి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి.? ఎలా తయారు చేయాలి.? స్టెప్‌ బై స్టెప్‌ ప్రాసెస్‌ మీకోసం.

Prudvi Battula
|

Updated on: Nov 03, 2024 | 3:51 PM

Share
జిలేబి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు మైదా, 1 టేబుల్‌ స్పూన్‌ శనగ పిండి, 1 కప్పు తాజా పెరుగు, 1 కప్పు చక్కెర, 4 కప్పుల నీళ్లు, ఒక కప్పు నెయ్యి

1 / 5
 ముందుగా ఒక బౌల్‌లోకి మైదా పిండిని తీసుకోని దానికి శనగపిండి, తాజా పెరుగు కలిపి ఉండలు రాకుండా పేస్ట్‌గా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని 10 నిమిషాల పాటు పక్కన పెట్టి స్టౌవ్‌ మీద పాన్‌ పెట్టి పంచదార వేయాలి.

2 / 5
పంచదారలో నీరు పోసి పాకం వచ్చేంత వరకు కలుపుతూ వేడి చెయ్యాలి. దీంట్లోకి అవసరమైతే కుంకుమ పువ్వు, ఫుడ్ కలర్ కూడా కలుపుకోవచ్చు. ఫుడ్‌ కలర్‌ కలపడం వల్ల అచ్చంగా మార్కెట్లో దొరికే జిలేబిల్లా వస్తాయి.

3 / 5
తర్వాత మరో స్టౌవ్‌పై బాండీ పెట్టి అందులో నూనె లేదా నెయ్యిని వేసి ముందుగా తయారు చేసుకున్న పిండిని కోన్‌లాంటి ప్లాస్టిక్‌ కవర్‌లో నింపి నెమ్మదిగా జిలేబి ఆకారం వచ్చేలా నూనెలో వేయాలి.

4 / 5
రెండు వైపుల గోల్డ్‌ కలర్‌ వచ్చే వరకు వేగించాలి. చివరిగా ముందుగా తయారు చేసుకున్న పంచదార పాకంలో జిలేబిలను కొద్ది సేపు ఉంచితే సరి వేడి వేడిగా రుచికరమైన జిలేబిలు రేడీ.

5 / 5
Follow Us
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌

దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్

రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..

సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?

APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు

సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి

ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది

హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్

షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!