అల్లు అర్జున్ కోసం హీరోయిన్ల పోటీ.. ఐకాన్ స్టార్ అంటే అట్లుంటది
అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్‌తో పాటు కాస్టింగ్ వర్క్ కూడా జరుగుతోంది. తాజాగా హీరోయిన్ల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చేశారన్నది ఫిలిం నగర్ టాక్. పుష్ప 2తో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన అల్లు అర్జున్, నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను అంతకు మించి అన్న రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
