స్వీట్ షాప్ రుచిని తలపించే మడత కాజా.. ఇంట్లోనే సులభంగా, పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు!
మడత కాజా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సారి చేస్తునట్లయితే ఈ రెసిపీ చదివి ట్రై చేయండి. ఇలా చేస్తే మడత కాజా పొరలుపొరలుగా.. జ్యూసీగా ఎంత ఈజీగా మీ ఇంట్లోనే చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
