Lunar Eclipse 2022: రేపు చంద్రగ్రహణం.. ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి..

Lunar Eclipse 2022: ఈ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం వైశాఖ పూర్ణిమ నాడు అంటే మే 16న ఏర్పడుతుంది. విశాఖ నక్షత్రం, వృశ్చికరాశిలో వైశాఖ పూర్ణిమ నాడు ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్రగ్రహణానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలను దీని నుంచి తెలుసుకుందాం.

Basha Shek

|

Updated on: May 15, 2022 | 2:05 PM

రేపు (మే 16న) ఈ ఏడాదిలో తొలి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఉదయం 08:59 నుంచి 10:23 వరకు గ్రహణం ఉంటుంది. గ్రహణం  వ్యవధి సుమారు 1 గంట 14 నిమిషాలు.

1 / 5
 కాగా అంతకుముందు ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 30 న ఏర్పడింది. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కూడా కనిపించలేదు.  రేపటి చంద్రగ్రహణం కూడా భారతదేశంలో కనిపించదు.ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, నైరుతి ఆసియా, ఆఫ్రికా, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అట్లాంటిక్, అంటార్కిటికాలో ఈ చంద్రగ్రహణం కనిపించనుంది.

2 / 5
ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం రేపు (మే 16న) ఏర్పడనుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం, చంద్రగ్రహణం పౌర్ణమి తేదీన ఏర్పడుతుంది. మే 15వ తేదీ మధ్యాహ్నం 12:47 గంటలకు పూర్ణిమ తిథి ప్రారంభమవుతుంది. ఈ చంద్రగ్రహణం వృశ్చికరాశి, విశాఖ రాశిలో ఏర్పడుతుంది. ఈ గ్రహణానికి సంబంధించిన విశేషాలేంటంటే..

3 / 5
 వృశ్చికరాశిలో ఈ చంద్రగ్రహణం ఏర్పడనుంది. కావున ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు గ్రహణం సమయంలో మానసిక ఒత్తిడికి లోనవుతారు.

4 / 5
రేపు చంద్రగ్రహణం ఏర్పడనుంది.

రేపు చంద్రగ్రహణం ఏర్పడనుంది.

5 / 5
Follow us
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..

Mitchell Starc: ఢిల్లీ చేరిన ఆసీస్ స్టార్ పేసర్..

ఫైనాన్స్ వేధింపులు భరించలేక ఇదే పని రా సామీ!

టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.

జోస్ బట్లర్‌కు భారీ ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందంటే?

గరిష్ట స్థాయికి చేరుకున్న భారతదేశ వ్యాపార కార్యకలాపాలు..

Shreyas Iyer: అదరగొట్టిన అయ్యర్.. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక ధర

దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.

దండిగా లాభాలను ఇస్తున్న వెండి.. ఆ విషయంలో బంగారంతో పోటీ..!

'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్