Ginger for Weight Loss: అల్లంతో ఈజీగా ఇలా వెయిట్ లాస్ అవ్వండి..

|

Sep 30, 2024 | 7:24 PM

ఈ మధ్య కాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఆందోళన, సమయానికి తినకపోవడం, మారిన లైఫ్ స్టైల్ వంటి కారణాల వల్ల ఈజీగా బరువు పెరిగిపోతున్నారు. ఈ క్రమంలోనే బరువు తగ్గేందుకు ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. వ్యాయమం వంటివి చేయడానికి కూడా సరైన సమయం లేకపోవడంతో నానా తిప్పలు పడుతున్నారు. కొంత మంది బరువు తగ్గేందుకు..

1 / 5
ఈ మధ్య కాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఆందోళన, సమయానికి తినకపోవడం, మారిన లైఫ్ స్టైల్ వంటి కారణాల వల్ల ఈజీగా బరువు పెరిగిపోతున్నారు.

ఈ మధ్య కాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఆందోళన, సమయానికి తినకపోవడం, మారిన లైఫ్ స్టైల్ వంటి కారణాల వల్ల ఈజీగా బరువు పెరిగిపోతున్నారు.

2 / 5
ఈ క్రమంలోనే బరువు తగ్గేందుకు ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. వ్యాయమం వంటివి చేయడానికి కూడా సరైన సమయం లేకపోవడంతో నానా తిప్పలు పడుతున్నారు. కొంత మంది బరువు తగ్గేందుకు సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు. ఇది చాలా తప్పని నిపుణులు అంటున్నారు.

3 / 5
మనం తీసుకునే ఆహారాలతోనే మనం ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. అలాగని ప్రోటీన్ ఫుడ్స్, ఖరీదైన ఆహారాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో నిత్యం ఉపయోగించే వాటతోనే బరువు తగ్గవచ్చు.

మనం తీసుకునే ఆహారాలతోనే మనం ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. అలాగని ప్రోటీన్ ఫుడ్స్, ఖరీదైన ఆహారాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో నిత్యం ఉపయోగించే వాటతోనే బరువు తగ్గవచ్చు.

4 / 5
బరువును తగ్గించడంలో అల్లం ఎంతో చక్కగా సహాయ పడుతుంది. ప్రతి రోజూ పాలు, పంచదార వేయకుండా అల్లం టీ తయారు చేసుకుని తాగడం వల్ల బరువు తగ్గొచ్చు. ఇలా వారం రోజులు ఉదయం, సాయంత్రం తాగితే.. మీ బరువు ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది.

5 / 5
అదే విధంగా పరగడుపున అల్లం డీటాక్స్ వాటర్ తాగడం వల్ల కూడా బరువు తగ్గేందుకు హెల్ప్ అవుతుంది. ఊబకాయం కూడా తగ్గుతుంది. బరువు తగ్గాలంటే.. నీటిలో అల్లం వేసి బాగా మరిగించి అందులో నిమ్మరసం పిండి.. పరగడుపున తాగాలి. వ్యాయామం కూడా చేస్తే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

అదే విధంగా పరగడుపున అల్లం డీటాక్స్ వాటర్ తాగడం వల్ల కూడా బరువు తగ్గేందుకు హెల్ప్ అవుతుంది. ఊబకాయం కూడా తగ్గుతుంది. బరువు తగ్గాలంటే.. నీటిలో అల్లం వేసి బాగా మరిగించి అందులో నిమ్మరసం పిండి.. పరగడుపున తాగాలి. వ్యాయామం కూడా చేస్తే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)