Washing Machine: లిక్విడ్ Vs పౌడర్ డిటర్జెంట్.. వాషింగ్ మెషీన్‌కు ఏది బెస్ట్..? తప్పక తెలుసుకోండి..
సాధారణంగా మార్కెట్‌లో టాప్ లోడ్, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలనేది పూర్తిగా మీ అవసరాలు, బడ్జెట్, సౌలభ్యంపై ఆధారపడి ఉంటుంది. మీరు మెరుగైన శుభ్రత, సామర్థ్యాన్ని కోరుకుంటే ఫ్రంట్ లోడ్ మెషీన్లను ఎంచుకోవచ్చు. లేదా తక్కువ ఖర్చు, సులభమైన వినియోగాన్ని కోరుకుంటే టాప్ లోడ్ మెషీన్లను ఎంచుకోవచ్చు. అయితే డిటర్జెంట్ ఎంపిక కూడా చాలా కీలకం. మంచి డిటర్జెంట్ వల్ల బట్టలు క్లీన్‌గా ఉంటాయి. మెషీన్ జీవితకాలం కూడా బాగుంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
