గుండెపోటును నివారించే ఏకైక కూరగాయ..! కొలెస్ట్రాల్ సమస్యకు చెక్‌పెట్టే దివ్యౌషధం..
మెరుగైన ఆరోగ్యానికి కూరగాయలు, ఆకు కూరలతో పాటు పండ్లు కూడా కీలక ప్రాత పోషిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్ల్‌లు, మినరల్స్ ఇతర పోషకాలు అందుతాయి.. అయితే కూరగాయలలో ఒకటైన బెండకాయ గురించి తప్పక తెలుసుకోవాలి..ఎందుకంటే.. ఇందులో బోలెడు ఔషధ గుణాలు నిండివున్నాయి. దీంతో డయాబెటిస్, క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం బెండకాయ జీర్ణక్రియకు సహాయపడుతుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
