3 రోజుల నుంచి ఏం తినలేదు.. ఒక్క పూట అన్నం పెట్టించినందుకు నన్ను హీరోని చేశాడు..
కష్టాల్లో ఉన్నప్పుడు ఒక రోజు భోజనం పెట్టినందుకు ఒక వ్కక్తి తాను రుణపడి ఉన్నానని భావించారు. ఆపై తాను దర్శకుడిగా మారిన తర్వాత హీరోగా అవకాశం ఇస్తానని మాటిచ్చారు. అనుకోని సహాయాన్ని గుర్తుంచుకొని, తన మాటను నిలబెట్టుకుంటూ ఒక పెద్ద సినిమాను నిర్మించారు. ఈ స్ఫూర్తిదాయక కథ ఎవరి గురించో తెలుసుకుందాం పదండి ...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
