శరీరానికి ఎన్నో పోషకాలను అందించే అద్భుతమైన కూరగాయ..నెలకొసారైనా ఖచ్చితంగా తినాల్సిందేనట!
మన కూరగాయల మార్కెట్లో తరచూ కనిపించే ఆరోగ్యకరమైన కూరగాయలలో కోల్‌రాబీ ఒకటి. తెలుగులో దీనిని పిండీ దుంప అని కూడా పిలుస్తారు. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ కుటుంబానికి చెందిన ఈ కూరగాయ రుచిలోనే కాకుండా పోషకాల విషయంలోనూ ఎంతో ప్రత్యేకమైనది. దీనిని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
