AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మగాళ్లూ.! ఇది తెలుసుకోండి.. అమ్మాయిలను ఎక్కువగా ఆకర్షించేది ఇదేనట.?

సాధారణంగా అమ్మాయి అందంగా ఉంటే అబ్బాయిలు వెంటపడతారు. అందమైన అమ్మాయితో స్నేహం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు.. సాహసాలు కూడా చేస్తారు.. ఇది కామన్‌. ఏం ఎప్పుడూ అబ్బాయిలే అమ్మాయిల వెంట పడాలా? అమ్మాయిలు అబ్బాయిలను ఫాలో అవకూడదా..? అవుతారు.. ఎప్పుడూ... మీలో కొన్ని స్పెషల్‌ క్వాలిటీస్‌ ఉన్నప్పుడు..

Ravi Kiran
|

Updated on: Mar 27, 2024 | 7:44 PM

Share
సాధారణంగా అమ్మాయి అందంగా ఉంటే అబ్బాయిలు వెంటపడతారు. అందమైన అమ్మాయితో  స్నేహం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు.. సాహసాలు కూడా చేస్తారు.. ఇది కామన్‌. ఏం ఎప్పుడూ అబ్బాయిలే అమ్మాయిల వెంట పడాలా? అమ్మాయిలు అబ్బాయిలను ఫాలో అవకూడదా..? అవుతారు.. ఎప్పుడూ... మీలో కొన్ని స్పెషల్‌ క్వాలిటీస్‌ ఉన్నప్పుడు. అవును.. అమ్మాయిల మనసు దోచుకోడానికి, వారిని మీ చుట్టూ తిప్పుకోడానికి డబ్బు దర్పమే అక్కర్లేదు. మరి అమ్మాయిలు అబ్బాయిలను ఇష్టపడాలంటే.. ఏంచేయాలో కొన్ని సర్వేలు, పరిశోధనలు చెబుతున్న విషయాలేంటో తెలుసుకుందాం.

1 / 5
అమ్మాయిలు అబ్బాయిలను ఇష్టపడాలంటే పెద్దగా మేకప్‌లు వేసేసుకుని అందంగా కనిపించక్కర్లేదట. కాస్త నీట్‌గా కనిపిస్తే చాలట. నీట్‌గా, డిగ్రిఫైడ్‌గా కనిపించే అబ్బాయిలకు అమ్మాయిలు ఇంప్రెస్‌ అవుతారట. అలా అని ట్రెండీగా కనిపించాలని గెడ్డాలు పెంచుకోనక్కర్లేదు.. ఎందుకంటే గెడ్డం అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు. ఇక సీరియస్‌గా ఉండే అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడరట. ఎప్పుడూ ముఖం సీరియస్‌గా పెట్టుకొని ఉండకుండా  సరదాగా నవ్వుతూ ఉంటూ నలుగురినీ నవ్విస్తూ.. అందరితో కలుపుగోలుగా ఉండేవారంటే అస్సలు వదులుకోరు అమ్మాయిలు.  అంతేకాదండోయ్‌.. నిజాయితీగా కూడా ఉండాలట.

2 / 5
సిన్సియర్‌గా, బాధ్యతగా, మంచి ఆత్మవిశ్వాసం కలిగి ఉండేవాళ్లంటే అమ్మాయిలు ఇట్టే ఆకర్షితులవుతారు. ఒక అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడే ఈ లక్షణాలు వారిలో ఉన్నాయో లేదో కనిపెట్టేస్తారట. అంతేకాదు,ఎవరో చెప్పారని ఏదో చేసేసేవారికంటే.. స్వంత నిర్ణయాలు తీసుకునే అబ్బాయిలంటే అమ్మాయిలు లైక్‌ చేస్తారట. ముఖ్యంగా మీలో ఎదుటివారిని అర్థం చేసుకోగలిగే లక్షణం వీరిని కట్టిపడేస్తుంది.

3 / 5
ఇక ఫిట్‌గా ఉండే అబ్బాయిలనే అమ్మాయిలు ఇష్టపడతారట. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌మీద శ్రద్ధలేనివారిని అస్సలు పట్టించుకోరట. మరీ సిక్స్‌ ప్యాక్‌లు కాకపోయినా కనీస ఫిట్‌నెస్‌ మెయింటెయిన్‌ చేయాలట. మీరు వేసుకునే బట్టలునుంచి అన్నింటిలోనూ క్రియేటివిటీ ఉండాలట. ట్రెండ్‌కి తగ్గట్లు ఎప్పుడూ అప్‌డేట్‌ అవ్వాలి. అప్పుడే మీరు అమ్మాయిలను మెప్పించగలుగుతారు. అంతేకాదు, మీరు నిజాయితీగా ఉండటమే కాకుండా ఏదైనా తప్పు చేస్తే ఒప్పుకోగలగాలి.

4 / 5
ఎదుటి వ్యక్తులను క్షమించే గుణం మీలో ఉండాలి. అలాంటి అబ్బాయిలైతే అమ్మాయిలకు తెగ నచ్చేస్తారట. మరో ముఖ్య విషయం.. అమ్మాయికి తోడుగా ఉన్నప్పుడు సురక్షితంగా ఉంచగలం అనే నమ్మకాన్ని అమ్మాయికి ఇవ్వాలి. భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమనే ధైర్యాన్ని కలిగించాలి. అప్పుడే అమ్మాల హృదయంలో స్థానం సంపాదించగలుగుతారు. మరి ఈ లక్షణాలు మీలో ఉన్నాయా?

5 / 5