Pumpkin Seeds: ఈ గింజలు రోజూ పిడికెడు తినండి చాలు..ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే..
అన్ని కూరగాయల మాదిరిగానే గుమ్మడికాయను కూడా చాలా మంది వంటల్లో వాడుతుంటారు. గుమ్మడికాయతో కర్రీ, సాంబార్, వడియలు వంటివి ఎక్కువగా చేస్తుంటారు. అలాగే, కొందరు ఉదయాన్నే గుమ్మడి కాయ జ్యూస్ చేసుకుని తీసుకుంటూ ఉంటారు. అయితే.. గుమ్మడికాయతోనే కాకుండా.. గుమ్మడి గింజల వల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కుగానే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అనేక రకాల అనారోగ్య సమస్యలకు గుమ్మడి గింజలు దివ్యఔషధంలా పని చేస్తాయని చెబుతున్నారు.. గుమ్మడి గింజల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
