AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుండె సమస్యలు ఉన్నవారు.. పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమౌతుందో తెలుసా..?

చాలామంది పచ్చి ఉల్లిపాయలను తినేందుకు ఎంతగానో ఇష్టపడతారు. ముఖ్యంగా మాంసాహారంతో తయారు చేసిన కొన్ని రకాల ఆహారాలు తినే క్రమంలో తప్పకుండా వచ్చి ఉల్లిపాయలు తింటూ ఉంటారు. పెరుగుతో చేసిన రైతాలో ఎక్కువగా పచ్చి ఉల్లిపాయలను వేసుకొని కూడా తింటుంటారు. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని మన పెద్దలు కూడా తరచూ చెబుతూ ఉంటారు. కానీ, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఇలా పచ్చి ఉల్లిపాయ తినటం మంచిదేనా..? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం...

Jyothi Gadda
|

Updated on: Jul 01, 2025 | 1:19 PM

Share
నిజానికి పచ్చి ఉల్లిపాయలు గుండె సమస్యలు ఉన్నవారు తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పచ్చి ఉల్లిపాయలు గుండె సమస్యలు ఉన్నవారు 40 రోజుల పాటు తినడం వల్ల అద్భుతమైన లాభాలు పొందుతారు. ఉల్లిపాయలోని సల్ఫర్ రక్తపోటును, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఫలితంగా గుండె జబ్బులు, హార్ట్‌ స్ట్రోక్ వంటివి దరి చేరకుండా ఉంటాయి.

1 / 5
ముఖ్యంగా పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల అందులో లభించే క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని కొవ్వును సులభంగా కరిగిస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా గుండె సమస్యలు ఉన్నవారు అలాగే చెడు కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న వారు తప్పకుండా పచ్చి ఉల్లిపాయలను ఆహారంలో భాగంగా తీసుకోండి.

2 / 5
కొంతమందిలో మంచి ఉల్లిపాయలు తింటే అందులో లభించి సల్ఫర్ సమ్మేళనాలు రక్తపోటును నియంత్రించేందుకు కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. పచ్చి ఉల్లిపాయల్లో పుష్కలంగా సల్ఫర్ ఉంటుంది.. కాబట్టి రక్తపోటును నియంత్రించి గుండెను శక్తివంతంగా తయారు చేస్తుంది.

3 / 5
ఉల్లిపాయల్లో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే లక్షణాలు ఉంటాయి. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్న వారు, ఇన్సులిన్ నిరోధకత ఉన్నవారు, రోజూ పచ్చి ఉల్లిపాయను తింటే ఆ సమస్య నుంచి బయటపడతారు.

4 / 5
ఉల్లిపాయలు ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో కాల్షియం అధికంగా ఉంటుంది. సల్ఫర్, క్వెర్సెటిన్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఆర్థరైటిస్ వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి.

5 / 5
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి

బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..

జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!

కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!

ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ

రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు

శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా

భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు

కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై