Vastu Tips for Tulsi ఇంట్లో తులసి మొక్కను ఈ దిక్కున పెడితే లక్ష్మీ కటాక్షం..! అదృష్టం మీ వెంటే..!!

హిందూ మత గ్రంథాలలో తులసి మొక్కను పూజ్యమైనది, పవిత్రమైనదిగా పూజిస్తారు. అందులో ఆ శ్రీమహా లక్ష్మీ దేవి నివాసం ఉంటుందన నమ్ముతారు. శ్రీ మహావిష్ణువు తులసి ప్రియుడు. ప్రతి రోజు విష్ణుమూర్తికి తులసి దళం సమర్పిస్తే అఖండ ఐశ్వర్యాలు, ఉన్నత పదవులు దక్కుతాయి. అందుకే తులసి మొక్కను ఇంట్లో సరైన దిశలో ఉంచినట్లయితే అది ఆనందం కలిగిస్తుందని, ఆ ఇంట్లో శుభ ఫలితాలు అందుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు.

Jyothi Gadda

|

Updated on: Sep 26, 2024 | 6:52 AM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజించడం, సరైన దిశలో ఉంచడం వల్ల ఇంట్లో శ్రేయస్సు, సానుకూలత నిపుణులు చెబుతున్నారు. తులసిని ఇంట్లోని ఏ దిక్కులో పడితే అక్కడ ఉంచకూడదు.. అలా చేయడం వల్ల మీరు ఏరి కోరి కష్టాలకు ఆహ్వానం పలికినట్టే అవుతుందని హెచ్చరిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం, తులసి మొక్కను ఏ దిక్కులో ఉంచాలి.. తులసిని ఎప్పుడు పూజించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

1 / 6
వాస్తు శాస్త్రం ప్రకారం, తులసి మొక్కను తూర్పు దిశలోఉంచాలని చెబుతున్నారు. దీని వల్ల శుభప్రదమైన ఫలితాలొస్తాయని నమ్ముతారు. ఒకవేళ మీ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థానం లేకపోతే ఉత్తరం లేదా ఈశాన్య దిక్కులలో కూడా పెంచుకోవచ్చునని చెబుతున్నారు. ఈ దిక్కుల్లో తులసిని నాటడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. దీంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది.

2 / 6
మన ఇంట్లో దేవుని పూజ కోసం వాడే తులసిని మనం నిత్యం పూజ చేసే తులసి కోటలో తులసి మొక్క నుంచి సేకరించకూడదని చెబుతున్నారు. అలా చేస్తే దరిద్రం పట్టి పీడిస్తుంది. పూజ కోసం ప్రత్యేకంగా వేరొక ప్రదేశంలో కానీ, కుండీలో కానీ తులసిని పెంచి ఆ మొక్క నుంచి మాత్రమే పూజ కోసం తులసి దళాలు సేకరించాలని చెబుతున్నారు.

3 / 6
తులసిని నిత్యం పూజించి, సాయంత్రం నెయ్యి దీపం వెలిగిస్తే, లక్ష్మీదేవి ప్రసన్నుడై ఫలితాలను ఇస్తుందని నమ్మకం. అలాగే, తులసి మొక్క పైన ఉండే విత్తనాలు క్రమం తప్పకుండా తీసి జాగ్రత్త చేస్తూ ఉండాలి. అప్పుడే తులసి మొక్క చక్కగా నిటారుగా పెరుగుతుంది. అయితే మంగళ శుక్రవారాల్లో తులసి దళాలు కోయకూడదు. మిగిలిన రోజుల్లో తులసి దళాలను కోసి పూజలో సమర్పించాలని చెబుతున్నారు.

4 / 6
తులసి మొక్కను అత్యంత పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. కాబట్టి తులసిని మీ ఇంటి ఆవరణంలో దక్షిణ దిశలో పొరపాటున కూడా నాటకూడదు. ఎందుకంటే ఈ దిక్కును పూర్వీకుల దిక్కుగా భావిస్తారు. దక్షిణ దిక్కులో తులసిని నాటితే మీకు భారీ నష్టం సంభవించే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. మీ కుటుంబ జీవితంలో కూడా కలహాలు పెరిగే అవకాశం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు.

5 / 6
ఇంట్లో ఖాళీ స్థలం ఉంటే ఆ స్థలంలో మనం తులసి మొక్క నుంచి సేకరించిన గింజలను చల్లినట్లయితే ఎన్నో తులసి మొక్కలు పెరిగి క్రమేణా తులసి వనం ఏర్పడుతుంది.ఈ తులసి వనం మీద నుంచి వచ్చే గాలి ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. తలనొప్పి, గొంతు నొప్పి జలుబుతో బాధపడే వారు తులసి ఆకులు నీటిలో మరిగించి తాగితే ఉపశమనం కలుగుతుంది.

6 / 6
Follow us
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!