AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vitamin E: విటమిన్ ఇ తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

మన శరీరంలోని వివిధ అవయవాల పనితీరుకు అవసరమైన విటమిన్లలో విటమిన్ ఇ కూడా అతి ముఖ్యమైనది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి శరీరంలో అనవసరపు క్రిములు పేరుకుపోవడాన్ని నిరోధిస్తాయి. శరీరంలో.. రక్తం ఇంకా..

శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 11, 2022 | 8:58 PM

Share
మన శరీరంలోని వివిధ అవయవాల పనితీరుకు అవసరమైన విటమిన్లలో విటమిన్ ఇ  కూడా అతి ముఖ్యమైనది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి శరీరంలో అనవసరపు క్రిములు పేరుకుపోవడాన్ని నిరోధిస్తాయి. అంతే కాకుండా విటమిన్ ఇ పోషకాలు చర్మం, జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.శరీరంలో రక్తం గడ్డకట్టడాన్ని, ఊపిరితిత్తులలో కాలుష్య కారకాలను చేరకుండా చేస్తుంది.

1 / 6
గోళ్ల పెరుగుదల : మనం నిత్యం చేసే పనుల కారణంగా తరచుగా చర్మం పొట్టు, కోతలు, పుండ్లు,చేతులపై పసుపు, విరిగిన గోర్లు వంటి సమస్యలను ఎదుర్కొంటాము. గోర్ల సమస్యను అరికట్టడానికి ఇంకా వాటి సంరక్షణ కోసం విటమిన్ ఇ నూనెను ఉపయోగించవచ్చు. రాత్రి మీరు నిద్రపోయే ముందు, విటమిన్ ఇ నూనెతో మీ గోళ్ల చుట్టూ ఉన్న చర్మాన్ని సున్నితంగా మసాజ్ చేయండి.

2 / 6
జుట్టు పెరుగుదల: జుట్టు రాలడం అనేది స్త్రీపురుషులు ఎదుర్కొనే అత్యంత సాధారణ సమస్య. దీని కోసం ఎన్నో ఆయుర్వేద నూనెలు వాడినా కొన్నిసార్లు ఫలితం ఉండకపోవచ్చు.ఈ సమస్యను అధిగమించేందుకు విటమిన్ ఇ ఆయిల్ బెస్ట్ రెమెడీ. అందువల్ల విటమిన్ ఇ క్యాప్సూల్ నుంచి నూనెను తీసి మీ సాధారణ హెయిర్ ఆయిల్‌తో రుద్దండి. ఇలా రెండు వారాల పాటు క్రమం తప్పకుండా చేస్తే జుట్టు సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది.

3 / 6
వృద్ధాప్య రూపాన్ని నిరోధిస్తుంది: శరీరంపై ముడతలు, వృద్ధాప్య చర్మ రూపాన్ని దాచడంలో విటమిన్ ఇ  ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. కాబట్టి విటమిన్ ఇ నూనెను మీ చర్మానికి మసాజ్ చేయడం వల్ల మీ చర్మ ఆకృతిని మెరుగుపరచడమే కాకుండా మీ చర్మాన్ని దృఢంగా, మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.

4 / 6
వేడి నుండి రక్షణ: చాలా మందికి వేడికి గురైనప్పుడు అలెర్జీ వస్తుంది. ఇది మీ చర్మంపై చికాకు, దురదను కూడా కలిగిస్తుంది. కాబట్టి మీరు దీని నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే, మీరు విటమిన్ ఇ నూనెను కూలింగ్ క్రీమ్‌తో కలపవచ్చు. అయినప్పటికీ మీరు ఎండలోకి వెళితే సన్‌స్క్రీన్ ఉపయోగించండి. ఇది చర్మంపై మొటిమలు, మచ్చలను సరిచేయడంలో కూడా సహాయపడుతుంది.

5 / 6
 విటమిన్ ఇ తో అనేక రకాల ప్రయోజనాలు ఉన్నప్పటికీ దానిని ఉపయోగించే ముందు మీరు వైద్య నిపుణుడిని తప్పనిసరిగా సంప్రదించాలి.

6 / 6
Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!

సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!

పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!

పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!

ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా

యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..

సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు

ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్

సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..