Fresh Chicken: మీరు కొనే చికెన్ ఫ్రెష్‌దేనా?.. ఈ 5 చిట్కాలతో ఈజీగా గుర్తుపట్టండి.. ఆరోగ్యంగా ఉండండి..
చికెన్ మంచి నాణ్యతతో ఉందో లేదో తెలుసుకోవడం కొంత కష్టంగా ఉంటుంది. స్థానిక కసాయి దుకాణాలు తాజాగా కట్ చేసిన మాంసాన్ని విక్రయిస్తున్నప్పుడు కొనుగోలు చేస్తే ఓకే.. అలా కాకుండా ఆన్‌లైన్‌లో లేదా షాపింగ్ మాల్స్ నుంచి తెచ్చుకుంటే మాత్రం గుర్తించడం కొంత కష్టంగా ఉంటుంది. చికెన్ తాజాదనాన్ని ఎలా తనిఖీ చేయాలనే దానిపై కొన్ని చిట్కాలను ఇక్కడ తెలుసుకుందాం..

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
