Pineapple Juice: వేసవి కాలంలో పైనాపిల్ జ్యూస్ తీసుకోండి.. ఈ సమస్యలకు చెక్ పెట్టండి

Pineapple juice for health: వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి చాలా మంది జ్యూస్ తాగడానికి ఇష్టపడతారు. మీరు ఈ సీజన్‌లో అనేక రకాల జ్యూస్‌లను తయారు చేసి తాగవచ్చు, అందులో పైనాపిల్ జ్యూస్ కూడా ఒకటి. వేసవిలో ఈ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోండి.

Surya Kala

|

Updated on: Mar 26, 2022 | 1:31 PM

రక్తపోటు: విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధుల నుంచి దూరంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పైనాపిల్ జ్యూస్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కనుక ప్రతిరోజూ మధ్యాహ్నం పూట ఒక గ్లాసు పైనాపిల్ జ్యూస్ తాగండి.

1 / 5
జీర్ణవ్యవస్థ: కడుపు సంబంధిత సమస్యలతో తరచుగా ఇబ్బంది పడే వ్యక్తులకు మంచి ఫుడ్ పైనాపిల్ జ్యూస్. పైనాపిల్ జ్యూస్ తాగడం వలన జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది. ఫైనాపిల్ లో ఉండే ఫైబర్.. పేగులు ఆరోగ్యంగా ఉండడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

2 / 5
రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది:  పైనాపిల్ జ్యూస్‌లోని మరో ప్రత్యేకత ఏమిటంటే ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఈ ముఖ్యమైన విటమిన్ పైనాపిల్‌లో అధికంగా ఉంటుంది.

3 / 5
బరువును అదుపులో ఉంచుతుంది: వేసవి కాలం బరువు తగ్గడానికి ఉత్తమ సీజన్. యోగా, వ్యాయామం వంటి వాటితో పాటు... ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. వేసవిలో అల్పాహారం తీసుకున్న రెండు గంటల తర్వాత పైనాపిల్ రసం తాగడం ద్వారా బరువు తగ్గవచ్చు.

4 / 5
ఎముకల పటిష్టత: పైనాపిల్ జ్యూస్ ఎముకలను బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతుంది. నిజానికి, పైనాపిల్‌లో మాంగనీస్,  కాల్షియం అధిక మొత్తంలో ఉంటాయి. ఈ జ్యూస్ తాగడం వలన ఎముకలే కాకుండా దంతాలు కూడా దృఢంగా మారుతాయి.

5 / 5
Follow us
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!

అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..

పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.