Madhubala: భూమిపై నడయాడే చందమామ.. ఎప్పటికీ వన్నె తగ్గని వెన్నెలమ్మ

అందం కూడా అసూయపడే సోగాయం ఆమె రూపం.. ప్రకృతితో పోటీపడే వయ్యారం ఆమె సొంతం 

Rajeev Rayala

|

Updated on: Mar 26, 2022 | 12:34 PM

అందం కూడా అసూయపడే సోయగం ఆమె రూపం.. ప్రకృతితో పోటీపడే వయ్యారం ఆమె సొంతం 

1 / 7
అందాల మధుబాల పుట్టిన రోజు నేడు.. హిందీ, తమిళ,తెలుగు, మలయాళ భాషలలో సుమారు 52 చిత్రాలలో నటించిందిఏ ఈ ముద్దుగుమ్మ

2 / 7
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా సినిమా మధుబాలకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 

3 / 7
ఆమె అసలు పేరు మధు. దర్శకుడు కె.బాలచందర్ సలహాతో మధుబాలగా మార్చుకుంది

4 / 7
ఈమె 2001 వరకు సినిమాలలో   నటించి ఆతర్వాత  బ్రేక్ తీసుకున్నారు మధుబాల 

5 / 7
ఇప్పుడు మళ్ళీ కొన్ని సినిమాలలో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు.

6 / 7
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన నాన్నకు ప్రేమతో సినిమాలో నటించారు మధుబాల 

7 / 7
Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!