AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kidney Beans Side Effects: ఈ వ్యక్తులు కిడ్నీ బీన్స్‌ను తక్కువగా తినాలి.. లేదంటే ముప్పు తప్పదు..!

మలబద్దకం: కిడ్నీ బీన్స్ తిన్న తర్వాత, అది జీర్ణం కావడానికి శరీరంలో నీటి పరిమాణం ఎక్కువగా ఉండాలి. మీరు తక్కువ నీరు త్రాగితే అది మలబద్ధకం సమస్యగా ఉన్నట్లయితే, రజమ్ తక్కువగా తినండి.

Shiva Prajapati
|

Updated on: Apr 17, 2022 | 6:25 AM

Share
మలబద్దకం: కిడ్నీ బీన్స్ తిన్న తర్వాత, అది జీర్ణం కావడానికి శరీరంలో నీటి పరిమాణం ఎక్కువగా ఉండాలి. మీరు తక్కువ నీరు త్రాగితే అది మలబద్ధకం సమస్యగా  ఉన్నట్లయితే, రజమ్ తక్కువగా తినండి.

మలబద్దకం: కిడ్నీ బీన్స్ తిన్న తర్వాత, అది జీర్ణం కావడానికి శరీరంలో నీటి పరిమాణం ఎక్కువగా ఉండాలి. మీరు తక్కువ నీరు త్రాగితే అది మలబద్ధకం సమస్యగా ఉన్నట్లయితే, రజమ్ తక్కువగా తినండి.

1 / 5
అదనపు ఐరన్: కిడ్నీ బీన్స్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీనిని అధికంగా తీసుకుంటే.. శరీరంలో ఐరన్ స్థాయిని పెంచుతుంది. అది ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. శరీరంలో ఐరన్ పుష్కలంగా ఉన్న వారు పరిమిత పరిమాణంలో కిడ్నీ బీన్స్ తక్కువగా తినాలి.

2 / 5
ప్రెగ్నెన్సీ: గర్భధారణ సమయంలో డ్నీ బీన్స్ తీసుకోవడం వల్ల తల్లికి, పుట్టబోయే బిడ్డకు ఇద్దరికీ మేలు జరుగుతుంది. అయితే దీన్ని అధికంగా తినడం వల్ల ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గర్భిణీకి కడుపులో గ్యాస్ సమస్య వస్తుంది.

3 / 5
తక్కువ బరువు: తక్కవు బరువు ఉన్నవారు కూడా కిడ్నీ బీన్స్‌ను మితంగా తినాలి. ఇందులో పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటే పొట్ట నిండినట్లుగా ఉంటుంది. ఆకలి అనిపించదు. దాంతో బరువు పెరుగలేరు.

4 / 5
పొట్ట సంబంధిత సమస్యలు: పొట్ట సంబంధిత సమస్యలు ఉన్నవారు కిడ్నీ బీన్స్ ఎక్కువగా తీసుకోవడం మానేయాలి. ఫైబర్ అధికంగా ఉండే కిడ్నీ బీన్స్ తినడం వల్ల జీర్ణవ్యవస్థ మరింత దిగజారుతుంది. కడుపులో తిమ్మిర్లు, నొప్పికి కారణం అవుతుంది.

5 / 5
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో

భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..

2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే

29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ

ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!

దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి

శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో

రజినీకాంత్ సినిమా వల్లే నా కెరీర్ పోయింది..

భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో