Summer Tips: అవి ఇవి వద్దు.. సమ్మర్‌లో రోజూ ఈ రొట్టెలు తిన్నారంటే.. తలపై తడిగుడ్డేసుకున్నట్టే!
Best Roti for Summer: ఈ రోజులు మారుతున్న లైఫ్‌స్టైల్ కారణంగా చాలా మంది అనేక రకాల వ్యాధుల భారీన పడుతున్నారు. అందులో ముఖ్యంగా అధికబరువు, షుగర్, బీపీతో చాలా మంది సతమతమవుతున్నారు. అందుకే వీరు రైస్ తినడం తగ్గించి ఆరోగ్యకరమైన రొట్టెలను తినేందుకు ఇష్టపడుతున్నారు. అయితే ఒక్కో రకం పిండి రొట్టెలు ఒక్కో ప్రయోజనాన్ని అందిస్తాయి. అన్ని రకాల పిండితో చేసే రొట్టెలు అన్ని కాలాలకు సరిపడవు. ముఖ్యంగా ఎండలు మండిపోయే వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరిచే, తేలికగా అరిగే పిండిని ఎంచుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి సమ్మర్‌లో ఏ రొట్టెలు తినడం మంచిదో తెలుసుకుందాం

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
