Hair Care Tips: వైట్ హెయిర్ ని నల్లగా మార్చే బెల్లం.. ఏం చేయాలంటే!
చాలా మందికి ఇప్పుడు యుక్త వయసులో ఉన్నప్పుడే తెల్ల జుట్టు వచ్చేస్తుంది. చిన్న పిల్లల్లో కూడా ఈ తెల్ల జుట్టు అనేది కనిపిస్తుంది. దీని వల్ల చాలా మంది తమ ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతున్నారు. నలుగురిలో వెళ్లడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ తెల్ల జుట్టును కవర్ చేసుకోవడానికి హెయిర్ కి రంగులు వేసుకుంటూ ఉంటారు. కానీ వీటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. దానికి తోడు ఇప్పుడు తినే ఆహారంలో కూడా సరైన పోషకాలు ఉండటం లేదు. వీటి వల్ల జుట్టు కూడా బలహీనంగా మారి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
