చలికాలంలో ఈ వ్యక్తులు పెరుగు తింటే అంతే సంగతులు.. కోరి సమస్యలు తెచ్చుకున్నట్లే..
Curd in Winter: పెరుగు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కానీ, కాలం మారినప్పుడు ఆహారపు అలవాట్లు కూడా మారాలి. ముఖ్యంగా చలికాలంలో పెరుగు తీసుకోవడం అందరికీ శ్రేయస్కరం కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డాక్టర్ సుభాష్ గిరి ప్రకారం.. చలికాలంలో పెరుగు శరీరానికి అధిక చల్లదనాన్ని ఇస్తుంది. ఇది కొంతమందిలో తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
