Actress : వామ్మో.. ఆ సినిమాకు సీక్వెలా.. ? అస్సలు చేయలేను.. హీరోయిన్ సంచలన కామెంట్స్..
సౌత్ ఇండస్ట్రీలో పలు చిత్రాలు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయి. కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మొదట్లో డిజాస్టర్ సాధించినప్పటికీ.. ఆ తర్వాత నెమ్మదిగా కల్ట్ క్లాసిక్ హిట్ మూవీస్ గా నిలిచాయి. అలాగే ఆ చిత్రాలకు ఇప్పుడు సీక్వెల్స్ తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
