జలుబు, దగ్గు ఉన్నప్పుడు మజ్జిగ తాగితే ఏమవుతుంది..? ఈ నిజాలు పక్కా తెలుసుకోండి..
సాధారణంగా ఇంట్లో ఎవరికైనా జలుబు లేదా దగ్గు వచ్చిందంటే, వెంటనే డైనింగ్ టేబుల్ నుండి పెరుగు, మజ్జిగ మాయమైపోతాయి. ఇవి తీసుకుంటే జలుబు ఇంకా ఎక్కువవుతుందని చాలా మంది నమ్ముతుంటారు. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో శాస్త్రీయ కోణంలో విశ్లేషిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
