సమ్మర్‌లో తీర్థ యాత్రలకు వెళ్ళే వారికి గుడ్‌న్యూస్.. సరికొత్త ప్యాకేజీలతో రైల్వే శాఖ స్పెషల్ అఫర్
సమ్మర్ సీజన్‌లో పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునే ప్రయాణికులకు భారత రైల్వేస్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాల భక్తుల కోసం ప్రత్యేకంగా భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. ఏప్రిల్ 14 నుండి జూన్ 12 మధ్య సికింద్రాబాద్ (హైదరాబాద్) నుండి ప్రారంభమయ్యే 4 ప్రత్యేక ప్యాకేజీల వివరాలను IRCTC జాయింట్ జనరల్ మేనేజర్ డి.ఎస్.జి.పి. కిషోర్ వెల్లడించారు. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
