AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge: ప్రపంచంలో అత్యంత బరువైన చిలుక గురించి మీకు తెలుసా..!

Knowledge: చిలుక చాలా వేగంగా నేర్చుకునే పక్షి. అందుకే ఇది మానవ స్వరాన్ని సులభంగా అనుకరించగలదు. ప్రపంచంలో చిలుకల జాతులు తక్కువేం కాదు.

uppula Raju
|

Updated on: Apr 10, 2022 | 9:06 PM

Share
చిలుక చాలా వేగంగా నేర్చుకునే పక్షి. అందుకే ఇది మానవ స్వరాన్ని సులభంగా అనుకరించగలదు. ప్రపంచంలో చిలుకల జాతులు తక్కువేం కాదు. అయితే ప్రపంచంలో ఎగరలేని చిలుక ఉందని మీకు తెలుసా? ఇది అత్యంత బరువైన చిలుకగా రికార్డు సృష్టించింది. దీనిని కకాపో అంటారు.

1 / 5
కకాపో న్యూజిలాండ్‌లో కనిపిస్తాయి. వాటి ముక్కు పొడవుగానూ, కాళ్లు పొట్టిగానూ ఉంటాయి. అవి 40 నుంచి 80 సంవత్సరాల వరకు జీవిస్తాయి. అందుకే ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించిన చిలుక ఇదే. వాటి రెక్కలు శరీరంతో పోలిస్తే చాలా చిన్నవి. ఎగరాలంటే చాలా కష్టం.

2 / 5
కాకాపో ఎగరలేకపోయినా పాదాలతో దాన్ని కవర్‌ చేస్తాయి. ఎందుకంటే వాటి కాళ్లు పొట్టిగా ఉంటాయి కానీ చాలా బలంగా ఉంటాయి. ఇవి ఒక విధంగా రెక్కలుగా పనిచేస్తాయి. ల్యాండింగ్‌లో రెక్కలు పారాచూట్‌లా గాయపడకుండా కాపాడతాయి.

3 / 5
గద్దల నుంచి తమను తాము రక్షించుకోవడంలో ఇవి బాగా ప్రావీణ్యం కలిగి ఉంటాయి. అప్రమత్తంగా వ్యవహరిస్తాయి. కానీ మానవుల వేట నుంచి మాత్రం తప్పించుకోలేవు.

4 / 5
ఇతర చిలుకల మాదిరి కాకుండా కాకాపో పగటిపూట నీరసంగా, రాత్రి సమయంలో చురుకుగా ఉంటుంది. అందుకే వీటిని రాత్రి గుడ్లగూబలు అని పిలుస్తారు. వీటి బరువు దాదాపు 4 కిలోల వరకు ఉంటుంది.

5 / 5
Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?

కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం

తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం

రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది

శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!

నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..

ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే

వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?

రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌

విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..