- Telugu News Photo Gallery Cinema photos Kriti Shetty has set another rare record in terms of Instagram followers
Krithi Shetty : ఫాలోయింగ్ పెంచుకుంటున్న ఉప్పెన బ్యూటీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో అరుదైన రికార్డు అందుకున్న బెబమ్మ
సినీ తారల క్రేజ్‌ను వారి సోషల్ మీడియా (Social Media) ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా అంచనా వేసే రోజులు వచ్చేశాయి. ఎంత మంది ఎక్కువ ఫాలోవర్లు ఉంటే అంత క్రేజ్ ఉన్నట్లు.
Updated on: Apr 10, 2022 | 8:15 PM
Share

‘ఉప్పెన’ సినిమాతో వెండి తెరకు పరిచయమైన కృతిశెట్టి ఈ సినిమాలో బేబమ్మగా కుర్రకారును మెస్మరైజ్ చేసిన విషయం తెలిసిందే.
1 / 8

ఒక్క సినిమాతోనే భారీ క్రేజ్‌ను దక్కించుకున్న ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు క్యూకట్టాయి.
2 / 8

శ్యామ్‌సింగరాయ్, బంగార్రాజు చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకుంది
3 / 8

కృతిశెట్టి ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల విషయంలో మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
4 / 8

అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ మంది ఫాలోవర్లను దక్కించుకున్న నటిగా నిలిచిందీ ముద్దుగుమ్మ
5 / 8

ఈ అందాల తార ఫాలోవర్ల సంఖ్య తాజాగా ఏకంగా 30 లక్షలు దాటేసింది.
6 / 8

ఈ విషయాన్ని స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది.
7 / 8

తన ఫాలోవర్లు 3 మిలియన్‌లకు చేరారని తెలిపిన కృతి, ‘లవ్ యూ ఆల్’ అంటూ రాసుకొచ్చింది.
8 / 8
Related Photo Gallery
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్ అలర్ట్.. జనవరి నుంచి ఈ పాన్ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనామ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
తనూజపై ట్రోల్స్ ఆపండి.! పవన్ సాయి హెచ్చరిక
ఆయన హనీమూన్‌లో.. ఆమె కొత్తగా ప్రేమలో !! కథ బాగుందిగా
రీతూ తొండాట... సంజన కన్నింగ్ ఆలోచన! దెబ్బకి భరణి బలి
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రైలులో కొత్త మార్పులు..
వామ్మో.. పిన్నీసులతో అన్ని బైక్స్ ఎట్ల కొట్టేసినవురా అయ్యా..!
IndiGo: ఇండిగో సంక్షోభానికి కారణం ఏంటో తెలుసా..?
Viral Video: ఏమి గుండె సామి నీది..? సెకన్ల వ్యవధిలో కింగ్ కోబ్రా రిస్క్యూ
Fresh Chicken: చికెన్ ఫ్రెష్‌గా ఉందో.. లేదో.. గుర్తించడం ఎలా?
Birth Certificates: బర్త్ సర్టిఫికెట్స్‌పై SMలో ప్రచారం.. కేంద్రం క్లారిటీ
కోపం కంటే Silence ఎందుకంత డేంజరో తెలుసా.!




