Karuna Jain: మొదటి మ్యాచ్‌లోనే అర్ధసెంచరీ చేసి, మిథాలీతో కలిసి ఆడి.. ఆటకు గుడ్‌బై చెప్పిన సీనియర్ క్రికెటర్

Karuna Jain: టీమిండియా సీనియర్‌ మహిళా వికెట్‌ కీపర్‌ కరుణ జైన్‌ అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్ని రకాల ఫార్మాట్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. బెంగళూరుకు చెందిన ఈమె 18 ఏళ్ల పాటు భారత జట్టుకు సేవలు అందించింది.

Basha Shek

|

Updated on: Jul 24, 2022 | 9:08 PM

 టీమిండియా సీనియర్‌ మహిళా వికెట్‌ కీపర్‌ కరుణ జైన్‌ అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్ని రకాల ఫార్మాట్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు  ప్రకటించింది.

1 / 5
36 ఏళ్ల కరుణ జైన్‌ 2005 నుంచి 2014 మధ్య కాలంలో టీమిండియా తరఫున 5 టెస్టులు, 44 వన్డేలు, 9 టీ20 మ్యాచ్‌ల్లో ప్రాతినిథ్యం వహించింది.

2 / 5
2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి  అడుగుపెట్టిన కరుణ జైన్‌ తన తొలి మ్యాచ్‌లోనే అర్ధశతకంతో ఆకట్టుకుంది. వెస్టిండీస్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆమె 64 పరుగులు చేసింది.  ఇక 2005లో ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన భారత మహిళా జట్టులో జైన్‌ సభ్యురాలు కూడా.

3 / 5
టీమిండియా తరఫున 1100కు పైగా పరుగులు చేసిన కరుణ జైన్‌ ఖాతాలో వన్డేల్లో ఒక సెంచరీ, ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి

4 / 5
2014లో ఇంగ్లండ్‌తో తన చివరి టెస్టు ఆడిన మిథాలీరాజ్‌తో కలిసి కూడా ఆడింది. ఈమె స్వస్థలం బెంగళూరు.

5 / 5
Follow us