Monsoon Travel: సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన రాజస్థాన్ పర్యాటక ఆతిథ్యానికి ప్రపంచ ప్రసిద్ధి చెందింది. పర్యాటకులు ఇక్కడి టూరిస్ట్ స్పాట్లను వీక్షించేందుకు చాలాసంస్థలు క్యాటరింగ్ ట్రిప్‌తో ఆకట్టుకుంటాయి. చాలామంది ఇక్కడి ప్రదేశాలను చూసేందుకు ఇష్టపడుతుంటారు. వర్షాకాలంలో ఇక్కడికి వెళ్తున్నట్లయితే.. తప్పకుండా ఈ ప్రదేశాలను సందర్శించండి.