ఈ హిల్ ప్లేసులకు వెళ్లారంటే.. స్వర్గాన్ని చుట్టొచ్చినట్టే.. పక్కాగా చూడాలి..
ప్రపంచవ్యాప్తంగా అనేక పర్వతాలు ఉన్నాయి. వాటిలో చాలా పర్యాటక ప్రదేశాలుగా విలసిల్లుతున్నాయి. అలాగే వీటిలో కొన్ని స్వర్గాన్ని తలపిస్తాయి. మరి అద్భుతాలకు నిలయంగా నిలిచిన కొన్ని బెస్ట్ పర్వత పర్యాటక ప్రాంతాలు ఏంటి.? వీటి గురించి ఈరోజు మనం వివరంగా తెలుసులుకుందాం రండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
