Pimple Relief Tips: ఈ పండ్లు తిన్నారంటే పింపుల్స్ రమ్మన్నా రావు..

|

Sep 18, 2024 | 5:32 PM

పింపుల్స్ సమస్యలతో బాధ పడేవారు చాలా మంది ఉంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా మొటిమలు వస్తూ ఉంటాయి. ఇవి వచ్చాయంటే అంత తేలిగ్గా తగ్గవు. మొటిమలు వచ్చాక మచ్చలు కూడా పడుతూ ఉంటాయి. అందుకే చాలా మంది పింపుల్స్ సమస్యను తగ్గించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ పండ్లు తిన్నారంటే పింపుల్స్ రాకుండా చేసుకోవచ్చు. మొటిమలను తగ్గించే వాటిల్లో బెర్రీలు ఎంతో చక్కగా సహాయ పడతాయి. స్ట్రాబెర్రీలు, బ్లూ బెర్రీలు, రాస్ప్బెర్రీలు, బ్లాక్ బెర్రీల్లో..

1 / 5
పింపుల్స్ సమస్యలతో బాధ పడేవారు చాలా మంది ఉంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా మొటిమలు వస్తూ ఉంటాయి. ఇవి వచ్చాయంటే అంత తేలిగ్గా తగ్గవు. మొటిమలు వచ్చాక మచ్చలు కూడా పడుతూ ఉంటాయి. అందుకే చాలా మంది పింపుల్స్ సమస్యను తగ్గించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ పండ్లు తిన్నారంటే పింపుల్స్ రాకుండా చేసుకోవచ్చు.

2 / 5
మొటిమలను తగ్గించే వాటిల్లో బెర్రీలు ఎంతో చక్కగా సహాయ పడతాయి. స్ట్రాబెర్రీలు, బ్లూ బెర్రీలు, రాస్ప్బెర్రీలు, బ్లాక్ బెర్రీల్లో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మొటిమలను తగ్గించడంలో చక్కగా పని చేస్తాయి.

3 / 5
యాపిల్ తినడం వల్ల కూడా మొటిమలను రాకుండా చేసుకోవచ్చు. మొటిమలతో బాధ పడేవారు యాపిల్‌ను మీ డైట్‌లో యాడ్ చేసుకోండి. ఇందులో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని అందంగా ఉంచుతాయి.

యాపిల్ తినడం వల్ల కూడా మొటిమలను రాకుండా చేసుకోవచ్చు. మొటిమలతో బాధ పడేవారు యాపిల్‌ను మీ డైట్‌లో యాడ్ చేసుకోండి. ఇందులో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని అందంగా ఉంచుతాయి.

4 / 5
ఆరెంజ్ పండ్లు తినడం వల్ల కూడా పింపుల్స్ రాకుండా ఉంటాయి. ఇవి విటమిన్ సికి గొప్ప మూలం. ఇది మొటిమల వలన వచ్చే వాపును, మచ్చలను కూడా తగ్గిస్తుంది. ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి.

ఆరెంజ్ పండ్లు తినడం వల్ల కూడా పింపుల్స్ రాకుండా ఉంటాయి. ఇవి విటమిన్ సికి గొప్ప మూలం. ఇది మొటిమల వలన వచ్చే వాపును, మచ్చలను కూడా తగ్గిస్తుంది. ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి.

5 / 5
పైనాపిల్ తినడం వల్ల కూడా మొటిమలు రాకుండా నియంత్రణ చేస్తుంది. ఇందులో బ్రోమెలైన్ ఉంటుంది. ఇది పింపుల్స్, వీటి నుంచి వచ్చే ఎరుపు, వాపులను తగ్గించడంలో సహాయ పడుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

పైనాపిల్ తినడం వల్ల కూడా మొటిమలు రాకుండా నియంత్రణ చేస్తుంది. ఇందులో బ్రోమెలైన్ ఉంటుంది. ఇది పింపుల్స్, వీటి నుంచి వచ్చే ఎరుపు, వాపులను తగ్గించడంలో సహాయ పడుతుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)