AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముద్దుగుమ్మలు.. ఈ ఫేస్ ప్యాక్‎లు వేసుకుంటే.. పింపుల్స్ క్లియర్.. ముఖం మెరిసిపోతుంది..

మొటిమలను తగ్గించి, ముఖానికి మెరుపును అందించడానికి కలబంద, పసుపు, తేనె, ముల్తానీ మిట్టి వంటి సహజ పదార్థాలతో ఇంట్లో ఫేస్ ప్యాక్‌లు తయారు చేసుకోవచ్చు. మీరు ఈ పదార్థాలను కలిపి ప్యాక్‌లా చేసుకుని ముఖానికి అప్లై చేయవచ్చు. అలాగే, మొటిమలు, మచ్చలను తగ్గించడంలో సహాయపడే సాలిసిలిక్ యాసిడ్, బెంజాయిల్ పెరాక్సైడ్ వంటివి కూడా వాడవచ్చు.

Prudvi Battula
|

Updated on: Oct 31, 2025 | 1:25 PM

Share
తేనె, కలబంద ఫేస్ ప్యాక్: తేనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి, కలబంద చర్మానికి మేలు చేస్తుంది. వీటిని కలిపి పేస్ట్ లా చేసుకుని ముఖానికి పట్టించి, 15-20 నిమిషాల తర్వాత కడిగేసుకోవచ్చు. ఇలా చేస్తే మీ ఫేస్ మెరిసిపోతుంది.

1 / 5
ముల్తానీ మట్టి బ్లాక్ హెడ్స్ ను కూడా తగ్గిస్తుంది. దీని సహజ బంకమట్టి చర్మం రంధ్రాల నుంచి మురికి, నూనె, బ్యాక్టీరియాను బయటకు పంపిస్తుంది. ఇది మొటిమలు, బ్లాక్ హెడ్స్ ను తగ్గిస్తుంది.

2 / 5
శెనగపిండి, పసుపు ఫేస్ ప్యాక్: శెనగపిండి చర్మాన్ని శుభ్రపరుస్తుంది, పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. వీటిని కొద్దిగా పాలు లేదా పెరుగుతో కలిపి రాసుకుంటే మొటిమల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది తరుచు ముఖానికి పూస్తే మంచి ఫలితం ఉంటుంది. 

3 / 5
నిమ్మరసం, తేనె ఫేస్ ప్యాక్: నిమ్మరసంలోని విటమిన్ సి మొటిమలను పొడిగా చేస్తుంది, తేనె చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. వీటిని కలిపి మొటిమలున్న చోట అప్లై చేసి, ఆరిన తర్వాత కడిగేయాలి. ఇది మొఖంపై ఉన్న మొటిమలను మాయం చేయడంలో సహాయపడతాయి.

4 / 5
శుద్ధి చేసిన ధాన్యాలు, అధిక చక్కెర ఉన్న ఆహారాలు మొటిమలను పెంచుతాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. ముఖాన్ని రోజూ శుభ్రం చేసుకోవాలి. మేకప్ వేసుకున్నట్లయితే పడుకునే ముందు తప్పనిసరిగా తొలగించాలి. మీ ఫోన్ కవర్‌పై ఉండే బాక్టీరియా మొటిమలను పెంచవచ్చు. కాబట్టి దాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి.

5 / 5
Follow Us
ఈ 3 పుట్టిన తేదీలు ఉన్న పిల్లలు తల్లిదండ్రులను కోటీశ్వరులుగా..

ఇంటిపై హనుమాన్ జెండా పెడుతున్నారా? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే

భద్ర రాజయోగం.. ఈ రాశుల వారి చేతినిండా డబ్బే డబ్బు

సేమ్యా మినపప్పు పాయసం తింటే పుష్టిగా బలంగా మారుతారు..

వందే భారత్ రైళ్లను ఎలా తయారు చేస్తారు? ఎంత మంది పని చేస్తారు..?

జీవితంలో గెలవాలంటే అదొక్కటి ఉంటే చాలు: పూరి మాటలు కూడా బుల్లెట్లే

వామ్మో.. ఇంట్లో ఈ వస్తువులు ఇలా ఉంటే లక్ష్మీదేవి అస్సలుండదు..

ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెట్టి వాడుతున్నారా? నిపుణుల క్లారిటీ ఇదీ!

ఇడ్లీ పిండి పుల్లగా మారిందా? డోంట్ వర్రీ.. ఇదొక్కటి కలపండి

ఎండు చేపలతో మగవారికి బంపర్ బెనిఫిట్స్.. తెలిస్తే ప్లేట్ ఖాళీ